Moviesట‌బు గురించి ఇన్ని సీక్రెట్లు ఉన్నాయా... ఆ ఇద్ద‌రు హీరోల‌తో రిలేష‌న్లు...!

ట‌బు గురించి ఇన్ని సీక్రెట్లు ఉన్నాయా… ఆ ఇద్ద‌రు హీరోల‌తో రిలేష‌న్లు…!

ముదురు ఆంటీ ట‌బు వ‌య‌స్సులో ఉండ‌గా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఓ ఊపు ఊపేసింది. హైద‌రాబాద్‌లోని ఓ ముస్లిం కుటుంబంలో 1971 న‌వంబ‌ర్ 4న ఆమె జ‌న్మించింది. 1980లోనే ఆమె బ‌జార్ సినిమాలో ఆమె బాల‌న‌టిగా న‌టించింది. ఆమె బాల్యంలోనే త‌ల్లిదండ్రులు విడిపోవడంతో
ఆ త‌ర్వాత ఆమె త‌న మేన‌త్త ష‌బ‌నాఆజ్మీ వ‌ద్ద‌కు ముంబై చెక్కేసింది. ఆ త‌ర్వాత ఆమె బాలీవుడ్‌లో ప‌లు సినిమాలు చేసి హీరోయిన్‌గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఆ త‌ర్వాత ఆమెకు బాలీవుడ్ కంటే టాలీవుడ్ సినిమాలు మంచి గుర్తింపు ఇచ్చాయి. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నిన్నే పెళ్లాడ‌తా సినిమాలో ఆమె చేసిన న‌ట‌న‌కు తెలుగు కుర్ర‌కారు అప్ప‌ట్లో ఫిదా అయిపోయారు. ఆ త‌ర్వాత కూలీ నెంబ‌ర్ 1, చెన్న‌కేశ‌వ‌రెడ్డి, అంద‌రివాడు, ప్రేమ‌దేశం, ఆవిడా మా ఆవిడే, పాండురంగ‌డు, ఇదీ సంగ‌తి సినిమాల్లో మెప్పించింది. ఇక ఈ సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో ఆమె క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసింది.

ట‌బుకు 50 ఏళ్ల వ‌య‌స్సు ఉన్నా ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు. ఆమె బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్‌కు చిన్న‌ప్ప‌టి నుంచే స్నేహితురాలు. ట‌బు అన్న స‌మీర్‌, అజ‌య్ ఫ్రెండ్స్ కావ‌డంతో అలా అజ‌య్ కూడా ఆమెకు మంచి స్నేహితుడు అయ్యాడు. ఇక ట‌బు ఓ తెలుగు టాప్‌ హీరోతో ఘాటుగా ఎఫైర్ న‌డ‌ప‌డంతో అత‌డికి పూర్తిగా బానిస అయిపోయి హైద‌రాబాద్‌లోనే ఉండ‌డంతో పాటు పెళ్లి చేసుకోలేద‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఆ హీరోకు ఆమె పూర్తిగా అర్పితం కావ‌డంతోనే ట‌బు జీవితంలో ఇప్ప‌ట‌కీ పెళ్లి అన్న‌మాటే మార్చిపోయిందంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news