Moviesబ్రేకింగ్‌: అన్న‌పూర్ణ స్టూడియోలో అగ్ని ప్ర‌మాదం... కోట్ల‌లో ఆస్తి న‌ష్టం..!

బ్రేకింగ్‌: అన్న‌పూర్ణ స్టూడియోలో అగ్ని ప్ర‌మాదం… కోట్ల‌లో ఆస్తి న‌ష్టం..!

హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. అక్క‌డ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింద‌న్న విష‌యం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డ‌కు చేరుకున మంట‌లు అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

 

ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం ఈ ప్ర‌మాదం షార్ట్ స‌ర్యూట్ వ‌ల్లే జ‌రిగింద‌ని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తిస్థాయిలో విచార‌ణ చేయాల్సి ఉంద‌ని తెలుస్తోంది. ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు కాని.. ఆస్తి న‌ష్టం మాత్రం కోట్ల‌లోనే ఉంటుందంటున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోలో కోట్లాది రూపాయ‌ల విలువైన సామ‌గ్రి ఉంది. దీనిపై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news