కాక‌తీయ ఫ్యాబ్రిక్ నుంచి ఎక్స్‌క్లూజివ్ ఉమ‌న్ వేర్ బ్రాండ్‌… అతిర‌థ మ‌హిళ‌ల స‌మ‌క్షంలో రిలీజ్‌

“ఏంట‌క్కా.. మెరిసిపోతున్నావు.. ఈ బ్రాండ్ ఎక్క‌డ కొన్నావు“ ఇద్ద‌రు సాధార‌ణ గృహిణులు ఎదురుప‌డితే .. జ‌రిగే చ‌ర్చ ఇదే! ఇప్పుడు దీనికి స‌మాధానంగా చాలా మంది మ‌హిళ‌లు.. “ కాకతీయ ఫ్యాబ్రిక్స్ లో కొన్నా చెల్లీ!“అని మురిసిపోతూ చెబుతున్నార‌ట‌. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ ఇద్ద‌రు మ‌హిళ‌లు తార‌స‌ప‌డినా.. ప్ర‌స్తుత పెళ్లిళ్ల సీజ‌న్‌కు సంబందించి ఫోన్లు చేసుకుని సంభాషించుకున్నా.. వారి మాట‌ల్లో  కాకతీయ ఫ్యాబ్రిక్స్  వ‌స్త్రాల గురించే వినిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా ఎక్స్‌క్లూజివ్ ఉమెన్స్ వేర్ బ్రాండ్‌పైనే మ‌హిళ‌ల మాట‌లు వినిపిస్తున్నాయి.

 

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ కాలంలో లక్షలాది మంది ప్రజల ఆదరణ చూరగొన్నవ‌స్త్ర వ్యాపార సంస్థ‌  కాకతీయ ఫ్యాబ్రిక్స్.  మ‌హిళ‌ల మ‌న‌సును చూర‌గొనేలా భిన్న‌మైన వెరైటీల‌తో.. మ‌ధ్య‌త‌ర‌గ‌తికి సైతం అందుబాటులో ఉండేలా.. నాణ్య‌మైన వ‌స్త్రాల‌ను విక్ర‌యించ‌డంలో త‌న‌కు తానే సాటి అనిపించుకున్న వ‌స్త్ర ప్ర‌పంచం. ఏపండుగ వ‌చ్చినా.. ఇళ్ల‌లో ఏ శుభ‌కార్యం జ‌రిగినా.. మ‌హిళ‌ల మ‌దిలో త‌ళుక్కున మెరిసేది..  కాకతీయ ఫ్యాబ్రిక్స్ . నాణ్య‌త‌, మ‌న్నిక‌ల‌కు ప్రాధాన్యం ఇస్తూనే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వ‌స్త్రాల‌నుచేరువ చేసింది  కాకతీయ ఫ్యాబ్రిక్స్ .

 

 

 

మ‌హిళ‌ల వ‌స్త్రాల‌కు కేరాఫ్‌గా మారిన  కాకతీయ ఫ్యాబ్రిక్స్ .. ఇప్పుఉడ‌ మరో నూతన “ఎక్సక్లూజివ్ ఉమెన్స్ వేర్ బ్రాండ్” ను ఆవిష్కరించనుంది. హైద‌రాబాద్‌లోని ఐటీసీ కాకతీయ  హోటల్ వేదికగా ఈ నెల 21న ఉదయం 10గంటలకు ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ తారలు నిధి అగ‌ర్వాల్‌, ర‌ష్మి గౌతం, పున‌ర్న‌వి త‌ళుకులీన‌నున్నారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ బుట్టారేణుక‌, చిల‌క‌లూరి పేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ, శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇంచార్జ్ కుమారి బండారు శ్రావ‌ణి, టీఆర్ ఎస్ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి అనుషా రామ్ ఉప్ప‌ల‌పాటి పాల్గొన‌నున్నారు.

 

 

ఫ్యాషన్ రంగంలో సరికొత్త సంచలనాలకు తెరలేపిన  కాకతీయ ఫ్యాబ్రిక్స్ ప‌ట్ల  వస్త్రాభిమానులు చూపిన అభిమానం మ‌రువ లేద‌నిద‌ని నిర్వాహ‌కులు పేర్కొన్నారు. త‌మ ఆహ్వానాన్ని మన్నించి, అతిధులుగా విచ్చేసి, కాక‌తీయ‌ బ్రాండ్ ని, కాక‌తీయ ఫ్యాబ్రిక్స్‌ను ఆశీర్వదించాలని కోరుతున్నారు. చిరునామా.. లోయ‌ర్ గ్రౌండ్ ఫ్లోర్‌, హైద‌ర్ మ‌హ‌ల్‌, ఐటీసీ కాక‌తీయ, ఏ ల‌గ్జ‌రీ క‌లెక్ష‌న్ హోట‌ల్‌, హైద‌రాబాద్‌, 6-3-1187, టీచ‌ర్స్ కాల‌ని, గ్రీన్ ల్యాండ్స్‌, బేగంపేట‌, హైద‌రాబాద్‌.  ఫోన్స్‌: +917036123555, +917799993393