బ‌ర్త్ డే రోజు భ‌ర్త‌తో శ్రీయ రొమాంటిక్ కిస్… చూడాల్సిందే

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం హీరోయిన్‌గా న‌టించిన శ్రీయ ఇటీవల కాలంలో సినిమాలు చేయ‌డం త‌గ్గించేసింది. రెండేళ్ల క్రిత‌మే ఆమె ర‌ష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్ ను పెళ్లి చేసుకుంది. అయితే శ్రీయ‌కు ఇప్ప‌ట‌కీ ముద‌రు హీరోల సినిమాల్లో మాత్రం ఆఫ‌ర్లు వ‌స్తూనే ఉన్నాయి. మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో కూడా శ్రేయ‌కు అవ‌కాశాలు అంటే మామూలు విష‌యం కాదు. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న భ‌ర్త‌తో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ విదేశీ ట్రిప్పులు వేస్తోంది.

 

 

తాజాగా ఆమె త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా హాలీడేకు వెళ్లిన టైంలో భ‌ర్త‌ ఆండ్రీ కోస్చీవ్ తనకు ఎంతో ప్రేమగా పెదాలపై ముద్దు పెడుతోన్న ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ రొమాంటిక్ ముద్దు ఫొటోతో పాటు ఒక క్యూట్ వీడియోను కూడా షేర్ చేసింది. అందులో కూడా శ్రియ పెదాల పై ఆండ్రీ కోస్చీవ్ ముద్దు పెట్టాడు.

Leave a comment