Moviesఆ తెలుగు హీరోయిన్ అందం కోసం వీర్యంతో ఏం చేస్తుందో తెలుసా..!

ఆ తెలుగు హీరోయిన్ అందం కోసం వీర్యంతో ఏం చేస్తుందో తెలుసా..!

ప‌లు హాలీవుడ్ సినిమాల‌కు మేక‌ప్ ఆర్టిస్టుగా ప‌నిచేసిన ప్ర‌ముఖ ఫేషియ‌లిస్ట్ లూయీస్‌ తాజాగా ఓ మ్యాగ‌జైన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని సంచ‌ల‌న విష‌యాలు చెప్పింది. కొంద‌రు హాలీవుడ్ న‌టులు అందంగా క‌నిపించ‌డం కోసం.. ముఖం మ‌రింత కాంతివంతంగా క‌నిపించ‌డం కోసం వీర్యంతో ఫేషియ‌ల్ చేయించుకుంటార‌ని చెప్పింది. ఈ క్ర‌మంలోనే మ‌న తెలుగు న‌టి పేరు కూడా ఆమె బ‌య‌ట పెట్ట‌డం విశేషం. దీంతో ఇది పెద్ద సంచ‌ల‌నం అయ్యింది.

Sherlyn Chopra groves on ninety's song "Made in India" will make you  Nostalgic - Gossip Ganj English | DailyHunt

వీర్యంతో ఫేషియ‌ల్ చేయించుకోవ‌డం అనేది ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్నా మ‌న తెలుగు హీరోయిన్లు కూడా చేయించుకుంటారా ? అన్న చ‌ర్చ మొద‌లైంది. వీర్యంలో ఉండే స్పెర్మ్ అనే యాంటీ యాక్సిడెంట్ కాంపౌండ్ చ‌ర్మం కాంతివంతంగా క‌నిపించ‌డానికి కార‌ణ‌మ‌వుతుంద‌ట‌. అప్ప‌ట్లోనే ప్ర‌ముఖ మోడ‌ల్‌, న‌టి షెర్లిన్ చోప్రా సైతం అందంగా క‌నిపించేందుకు అప్పుడ‌ప్పుడు వీర్యంతో ఫేషియ‌ల్ చేయించుకునేద‌ట‌. ఈ విష‌యం లూయిస్ చెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news