Moviesబికినీలో చంపేస్తోన్న ఈ కుర్ర‌దాన్ని గుర్తు ప‌ట్టారా...!

బికినీలో చంపేస్తోన్న ఈ కుర్ర‌దాన్ని గుర్తు ప‌ట్టారా…!

సోష‌ల్ మీడియా పుణ్య‌మా ? అని ఎవ‌రికి వారు త‌మ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అవ్వ‌డంతో పాటు అనేక ఛాన్సులు అంది పుచ్చుకుంటున్నారు. అంతెందుకు 40 – 50 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఆంటీలు, ఫేడ‌వుట్ అయిన హీరోయిన్లు కూడా త‌మ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఒక్క ఛాన్స్ అయినా రాక‌పోదా ? అన్న ఆశ‌ల‌తో ఉన్నారు. చాలా మంది తాము ఇంకా లైన్లోనే ఉన్నామ‌ని ఫ్రూవ్ చేసుకునేందుకు ఈ సోష‌ల్ మీడియా మంచి సాధానంగా ఉపయోగ‌ప‌డుతోంది.

బికినీలో మతి పోగొడుతున్న స్టార్ మోడల్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక ముంబైకు చెందిన మోడ‌ల్ సాక్షి మాలిక్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద చందాల‌ను సోష‌ల్ మీడియాలో బాగానే ఆర‌బోస్తూ ఉంటుంది. ప‌ట్టుమ‌ని 25 ఏళ్లు కూడా ఉండ‌వు కాని.. ఆమె అందాలు చూపించే విష‌యంలో ఎక్క‌డా మొహ‌మాట ప‌డ‌దు. తాజాగా సాక్షి బికినీలో స్విమ్మింగ్ పూల్ వ‌ద్ద దిగిన ఫొటోల‌ను త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. క‌రోనా టైంలో కూడా ఈ ఫొటోలు చూస్తుంటే కుర్ర‌కారు గుండెల్లో వేడి మొద‌ల‌వుతోంద‌న్న‌ట్టుగా ఆ ఫొటోలు ఉన్నాయి.

Sakshi Malik and sister Aayushi Malik's bikini photos goes viral - see now.  - SpideyPosts : Top 10 of Hollywood and Bollywood Actresses, movies, songs,  videos, fashion

ఆమె వాటిని షేర్ చేసిన ఏడెనిమిది గంట‌ల్లోనే ఏకంగా 2.70 ల‌క్ష‌ల లైకులు వ‌చ్చాయి. ఇక సాక్షి మాలిక్‌కు ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. మ‌రి తెలుగు వెండితెర మీద ఈ అమ్మ‌డు ఏ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news