Moviesఆ హాట్ హీరోయిన్‌కు పెళ్ల‌యిపోయిందోచ్‌..

ఆ హాట్ హీరోయిన్‌కు పెళ్ల‌యిపోయిందోచ్‌..

ఆ హాట్ హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది. గ‌త కొన్నేళ్లుగా సోష‌ల్ మీడియాలోనూ త‌న ఫొటోలు, పోస్టులు, వీడియోల‌తో సంచ‌ల‌నం క్రియేట్ చేస్తోన్న పూన‌మ్ పాండే పెళ్లి చేసుకుంది. ఆమె కొన్నేళ్లుగా బాయ్ ఫ్రెండ్ శామ్ బాంబేతో డేటింగ్ చేస్తున్న పూన‌మ్ అత‌డిని నిన్నే పెళ్లాడ‌డంతో పాటు త‌మ పెళ్ల‌య్యింద‌ని.. తాను ఏడు జ‌న్మ‌ల వ‌ర‌కు శామ్‌తోనే ఉంటాన‌నంటూ పెళ్లి ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో పూనమ్ పాండేకు ప్రత్యేకంగా అభిమానులున్నారు.

News18 Telugu - Poonam Pandey: రెచ్చిపోయిన పూనమ్ పాండే.. పాక్‌ యాడ్‌కు  దిమ్మదిరిగే రిప్లై | hot actress, beauty poonam pandey replies with bra to  pakistan tv ads on abinandhan- Telugu News, Today's Latest ...

ఎక్స్‌పోజింగ్ చేయ‌డం అంటేనే ఆమెకు మ‌హా ఇష్టం అన్న‌ట్టుగా ఉంటుంది. ఎప్పుడూ కూడా త‌న హాట్ హాట్ ఫొటోలు, వీడియోల‌తో నానా ర‌చ్చ చేస్తూ ఉంటుంది. పూన‌మ్‌ది అంతా న్యూడ్ షో. అప్పుడెప్పుడో పూన‌మ్ భారత్ వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ ఫైన‌ల్ మ్యాచ్ ఆడుతున్న‌ప్పుడు మ‌న జ‌ట్టు క‌ప్పు గెలిస్తే దుస్తులన్నీ విప్పేసి ఫ్రీ షో చూపిస్తానని ఊరించింది కూడా ఈ ముద్దుగుమ్మే. ఇలా కోట్ల మంది ర‌సిక ప్రియుల మ‌న‌స్సులు గెలుచుకున్న పూన‌మ్ మొత్తానికి ఓ ఇంటిది అయ్యింది.

Poonam Pandey's App banned by Google – Here's why | People News | Zee News

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news