ఆమె వయస్సు 47 ఏళ్లు.. ఓ నర్సుగా పని చేస్తోంది. అయితే ఆమెకు ఈ వయస్సులో కూడా లెక్కలేనన్ని కామకోరికలు ఉన్నాయి. ఆమె సెక్స్ అంటే పిచ్చి.. అది కూడా ఆడవాళ్లతో సుమా..! అసహజ శృంగారం కోసం ఆమె ఎంతకైనా తెగించేస్తోంది. ఈ పిచ్చ ఇటీవల బాగా ముదిరి పోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని అలీగడ్‌కు చెందిన 47 ఏళ్ల ఓ నర్సుకు భర్త లేడు. అయితే ఆమెకు సెక్స్ కోరికలు ఎక్కువ. ఆమె తన అసహజ శృంగారం అంతా తన సవతి కూతుళ్లపై చూపిస్తోంది.
అలా తన కూతుళ్లతోనే బరి తెగించి వికృత చేష్టలతో అసభ్య శృంగారం చేస్తోన్న ఆమె తన కోరికలు ఆపుకోలేక ఇటీవల ఫేస్బుక్లో పరిచయం అయిన ఓ వ్యక్తని పెళ్లి చేసుకుంది. భార్య చనిపోవడంతో అతడికి ఇది రెండో పెళ్లి. అతడికి ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు. ఇక అతడికి ఉన్న ముగ్గురు కూతుళ్లను కూడా తన కోరికలు తీర్చుకునేందుకు ఆమె వాడుకునేది
వారు ఎదిగేందుకు అంటూ వాళ్లకు తెలియకుండానే డ్రగ్స్‌కు అలవాటు చేసింది. వారు మత్తులోకి వెళ్లగానే వారితో తన కోరికలు తీర్చుకునేది. అక్కడితో ఆగకుండా పోర్న్ వీడియోలు చూపించి కూతుళ్లపై సవతితల్లి నీచానికి పాల్పడేది. పెద్ద కూతురు సవతి తల్లి వికృత చేష్టలు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సీరియస్ గా తీసుకొని ఆమెను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.