16 ఏళ్ల ఆ మైన‌ర్‌ను ఆంటీ ఎలా బుట్ట‌లో వేసిందంటే..!

స‌మాజంలో రోజు రోజుకు జ‌నాలు వావి వ‌ర‌స‌లు… చిన్నా, పెద్ద అనేవి మ‌ర‌చిపోతున్నారు. ముఖ్యంగా శారీర‌క సంబంధాలు ఎప్పుడు ఎలా ? ఎవ‌రి మ‌ధ్య ఏర్ప‌డ‌తాయో ? కూడా తెలియ‌ని పరిస్థితి. తాజాగా ఓ ఆంటీ త‌న భ‌ర్త దుబాయ్‌లో ఉండ‌డంతో త‌న శృంగార కోరిక‌లు తీర్చుకునేందుకు ఏకంగా ఓ 16 ఏళ్ల బాలుడిపై వ‌ల వేసింది. కోల్‌క‌తాకు చెందిన ఓ వ్య‌క్తి వృత్తి రీత్యా దుబాయ్ లో ఉంటున్నాడు. అయన భార్య శివాని ముఖర్జీ కోల్ కతాలో ఒంటరిగా ఉంటోంది.

 

భ‌ర్త లేక‌పోవ‌డంతో ఆమె కోరిక‌లు అణుచుకోలేక‌పోయింది. ఈ క్ర‌మంలోనే ఆమె ఇంటికి కొద్ది దూరంలో ఉన్న గ్రౌండ్‌కు ప్ర‌తి రోజు క్రికెట్ ఆడుకునేందుకు కొంత మంది యువ‌కులు వ‌స్తూ ఉంటారు. వీరిలో ఓ 16 ఏళ్ల అంద‌మైన యువ‌కుడిపై క‌న్నేసిన ఆమె అత‌డితో ప‌రిచ‌యం పెంచుకుని రోజూ చాక్లెట్లు ఇస్తూ వ‌స్తోంది. ఓ రోజు ఇంటికి పిలిచి చేప‌ల కూర ఇస్తాన‌ని చెప్పి.. లోప‌ల‌కు వ‌చ్చాక త‌న అంద‌చందాల‌తో ఆ యువ‌కుడిని రెచ్చ‌గొట్టింది.

 

అప్పటి నుంచి వారిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఆడుకోవడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన యువకుడు ఒక సారి ఏకంగా వారం రోజుల పాటు ఆమె ఇంట్లోనే ఉండి ఆమెతో రాస‌లీల‌లు కంటిన్యూ చేస్తున్నాడు. చివ‌ర‌కు ఆ యువ‌కుడి త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఇంట్లో ఉన్న యువకుడిని, మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళపై అనేక కేసులు పెట్టారు.

Leave a comment