తెలుగు సన్నీలియోన్ గా పేరు పొందిన శృంగార తార స్వాతినాయుడు తన అభిమానులకు షాక్ ఇచ్చే పని చేసి వార్తల్లోకి ఎక్కింది. స్వాతి నాయుడు యూట్యూబ్ లో సెన్సేషనల్ హాట్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఆమెకు పెళ్లి అయ్యింది అన్న వార్త మాత్రం అభిమానులకు మింగుడుపడడంలేదు. ఆమె పెళ్లి వార్త వట్టి పుకారే అంటూ …. కామెంట్స్ కూడా వస్తుండడంతో స్వయంగా ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
విజయవాడలో తన వివాహం జరిగిందని… అవినాష్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నాను అంటూ… ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె పేర్కొన్నారు. ఇది తన రియల్ మ్యారేజ్, షూటింగ్ కాదు, ఈయన నా భర్త అవినాష్, ఫిబ్రవరి 23, అర్దరాత్రి 12.19 గంటల ముహూర్తానికి వివాహం జరిగినట్లు ఆమె చెప్పారు.
అవినాష్‌ను పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తనకు తనకు ప్రేక్షకులు, అభిమానుల ఆశ్వీరాదం కావాలని స్వాతి నాయుడు కోరారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం స్వాతి నాయుడు-అవినాష్ వివాహం జరిగినట్టు చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి తరువాత ఆమె తిరిగి తన శృంగార నటనను ప్రేక్షకులకు అందిస్తారో లేక ఇంటికే పరిమితం అయిపోతుందో చూడాలి.
అలా చేసి షాక్ ఇచ్చిన స్వాతి నాయుడు..
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి