బికినీ అందాలతో పిచ్చెక్కిస్తున్న రత్తాలు..

లక్ష్మీ రాయ్ ! ఈమెకు పేరు చెప్తే కుర్ర కారు గుండెల్లో హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అందాలా ఆరబోతలో ఎటువంటి మొహమాటం లేకుండా నటించడం ఈమె స్టైల్.
తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా ప‌రిచ‌యం అయిన ఈ ర‌త్తాలు. ఆ మ‌ధ్య మెగా బ్ర‌ద‌ర్స్‌తో చిందేసి టాలీవుడ్ హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు వెళ్లింది. అక్క‌డ “జూలి 2″లో రెచ్చిపోయి అందాలు ఆర‌బోసింది. ఇక ఇప్పుడు మ‌రోసారి అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కించింది ల‌క్ష్మిరాయ్.

ప్రస్తుతం ఆమెకు కాస్త ఫాలోయింగ్ తగ్గింది అనుకుందో ఏమో కానీ ఆ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ డిసెంబర్ 31 న తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.
“నేను ఇలా 2018 కి బై బై చెప్తున్నాను! ఈ ఏడాదికి ఇది నా లాస్ట్ పోస్ట్. 2019 లో నేను ఫుల్ పిక్ పోస్ట్ చేస్తాను” అంటూ ఇన్స్టాగ్రామ్ లో నెటిజనులకు హామీ ఇచ్చింది. ఆ హామీని ఇప్పుడు అమలు చేస్తూ…. అదే బ్లూ కలర్ బికినీ ఫోటోను పోస్ట్ చేస్తూ “ఇప్పటి నన్ను.. నేను ప్రేమిస్తున్నాను.. ఎందుకంటే ఇలా అయ్యేందుకు చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. #లవ్ యువర్ సెల్ఫ్ # హ్యాపీ ట్యూస్ డే.లాట్స్ ఆఫ్ లవ్” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది.

బ్లూ కలర్ బికిని.. పాలరాతి శిల్పం లాంటి మేనిరంగు.. ఒక్కగ్రాము కూడా ఎక్స్ట్రా ఫ్యాట్ లేకుండా ఈ జెనరేషన్ బ్యూటీలాగా మతిపోగొట్టే ఫిట్నెస్ తో దర్శనమిచ్చింది.. క్లీవేజ్ అందాలను ధరపోస్తూనే వాటికి అడ్డంగా తన తడి జుట్టును వయ్యారంగా అడ్డం పెట్టుకొని.. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్.. రెండు చేతులు పైకెత్తి ఒక సెక్సీ పోజిచ్చింది. అందాల ఆరబోత లో ఈ రేంజ్ పెరఫామెన్స్ చూపిస్తే… ఇక రసిక ప్రియుల ఆనందానికి అడ్డు అదుపు ఎక్కడ ఉంటుంది.

Leave a comment