ఎన్.టి.ఆర్ బయోపిక్ ఏరియా వైజ్ బిజినెస్.. సంబరాలలో సినివర్గం..

నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో విశ్వవిఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర సినిమాగా రాబోతుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. కథానాయకుడు మొదటి పార్ట్ కాగా మహానాయకుడు రెండో పార్ట్. కథానాయకుడు సినిమా ఎన్.టి.ఆర్ బాల్యం, యవ్వన దశలతో పాటుగా సినిమాల్లోకి ఎంట్రీ ఆయన సిని ప్రస్థానం గురించి చూపిస్తారట. మాహానాయకుడు కన్నా కథానాయకుడు మీద ఎక్కువ అంచనాలున్నాయి. కథానాయకుడు బిజినెస్ కూడా భారీగా చేస్తుంది.

బాలకృష్ణ కెరియర్ లో హయ్యెస్త్ బిజినెస్ గా ఎన్.టి.ఆర్ కథానాయకుడు 71.25 కోట్లు చేసింది. ఏరియాల వారిగా ఎన్.టి.ఆర్ బయోపిక్ బిజినెస్ డీటైల్స్ చూస్తే..
1
నైజాం – 13.5 కోట్లు

సీడెడ్ – 12 కోట్లు

ఉత్తరాంధ్ర & కృష్ణా – 11.4 కోట్లు

ఈస్ట్ – 5.4 కోట్లు

వెస్ట్ – 4.2 కోట్లు

గుంటూరు – 6 కోట్లు

నెల్లూరు – 2.5 కోట్లు

ఏపి/తెలంగాణ మొత్తం – 55 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా – 6.25 కోట్లు

ఓవర్సీస్ – 10 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా – 71.25 కోట్లు
2

Leave a comment