ర్న్ చూడడం వల్లే అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువవుతున్నాయని …అందుకే వాటిని బ్యాన్ చేయాలని మోదీ సర్కార్ వీటిపై ఉక్కుపాదం మోపింది.
తాజాగా, అక్టోబర్ 27న 827 పోర్న్ సైట్లను బ్యాన్ చేయాలని భారత టెలికాం శాఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
భారత్ లో పోర్న్ సైట్లను బ్యాన్ చేయడం సరికాదంటూ టీవీ నటి మహికా శర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. పోర్న్ ను బ్యాన్ చేయడం వల్లే దేశంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి ఘటనలు మరింత పెరుగుతాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు నేను రెగ్యులర్‌గా పోర్న్ సినిమాలను చూస్తాను, అవంటే నాకు ఎంతో ఇష్టం అంటూ హాట్ కామెంట్స్ చేసింది. ఈ పోర్న్ వెబ్‌సైట్స్‌ను నిషేధించడం ఏ మాత్రం నాకు నచ్చడం లేదు తెగ బాధపడిపోతోంది.
అంతేకాదు … సెక్స్ అంశంపై అందరూ ఓపెన్‌గా మాట్లాడుకునేలా ప్రజల్లో ప్రభుత్వం అవగాహన కల్పించాలని కోరింది. సెక్స్ అనేది చెడ్డది కాదని, వాటిపై నిషేధం వల్ల ఫ్రీడం కోల్పోతున్నామని చెప్పింది. సుప్రీం కోర్టు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద తనకు గౌరవం ఉందని, కానీ ఆ నిషేధం ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పింది.
పోర్న్ వీడియోస్ లేకుండా ఉండలేనంటున్న టాప్ హీరోయిన్..!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి