Gossipsఆ డైరెక్టర్ నన్ను అలా వాడుకున్నాడు ... షాకింగ్ సీక్రెట్స్ చెప్పిన...

ఆ డైరెక్టర్ నన్ను అలా వాడుకున్నాడు … షాకింగ్ సీక్రెట్స్ చెప్పిన కంగనా..!

నిత్యం వివాదాల్లో ఉండే కంగనా రనౌత్ ఇప్పుడు మరో వివాదంతో తెరపైకి వచ్చింది. గత కొద్దిరోజులుగా బాలీవుడ్ ని షేక్ చేస్తున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారం తనుశ్రీ దత్తా .. నానా పటేకర్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో తెరపైకి వచ్చింది. ఇక అక్కడి నుంచి ఒక్కొక్కరుగా ఈ వివాదం మీద స్పందిస్తున్నారు. బాలీవుడ్ లో ప్రస్తుతం మీ టు ” అనే ఉద్యమం సాగుతుండడంతో కంగనా బయటకువచ్చి కాస్టింగ్ కౌచ్ గురించి పెదవి విప్పింది.
1
క్వీన్ దర్శకుడు వికాస్ బాల్ నన్ను గట్టిగా కౌగిలించుకొని చేతులు ఎక్కడో వేసి నలిపేవాడని అలాగే ఎక్కువసేపు కౌగిలించుకుంటూ శునకానందం పొందేవాడని సంచలన ఆరోపణలు చేసింది కంగనా రనౌత్ . వికాస్ బాల్ – కంగనా రనౌత్ ల కాంబినేషన్ లో ” క్వీన్ ” అనే సూపర్ హిట్ ఫిల్మ్ వచ్చింది . అయితే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో నేను కలిసినప్పుడు నన్ను గట్టిగా వాటేసుకొని కోరిక తీర్చుకునే వాడని, నా జుట్టు వాసన చూస్తూ, తన ముఖాన్ని మెడపై రుద్దేవాడు సంచలన వ్యాఖ్యలు చేసింది .

వికాస్ బాల్ కు పెళ్ళి అయినప్పటికీ ప్రతీరోజు కొత్త మహిళటో శృంగారం చేయాలనీ పరితపించే వాడని , అలా చాలామంది ని వాడుకున్నాడని అంటూ బాంబ్ పేల్చింది ఈ క్వీన్. వికాస్ తనను వేధిస్తున్నాడని ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థకు చెందిన యువతి ఆరోపించిన నేపథ్యంలో కంగన ఆమెకు మద్దతుగా నిలుస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news