అరవింద సమేత సినిమాకు సంబంధించి లేటెస్ట్ ప్రోమో టీజర్ ను విడుదల చేశారు. 20 సెకెన్ల ఈ ప్రోమోలో సగం సీన్ ఎన్టీఆర్- పూజ హెగ్డే కు సంబంధించి లవ్ ట్రాక్ ను చూపించారు. హెరాయిన్ తమ్ముడికి ఈ కెమిస్ట్రీకి సంబంధించి ఒక డవుట్ క్లియర్ చేస్తూ హీరోయిన్ కి అర్ధమయ్యేలా లవ్ ట్రాక్ నడుపుతాడు తారక్ . ఇక మరో సగం ప్రోమోలో జగపతి బాబు ఫుల్ లెంత్ డైలాగ్స్ ఎన్టీఆర్ గురించి బ్యాగ్రౌండ్ లో చెప్పడం … ఎన్టీఆర్ ఫైట్ సీన్లో సిక్స్ ఫ్యాక్ బాడీ చూపించడం .. రాయలసీమ యాసలో జగపతి చెప్పే డైలాగుతో ఈ ప్రోమో ముగుస్తుంది. ఒక్క ప్రోమోలో రెండు రకాల షేడ్ లు చూపించారు.
Gossips" అరవింద సమేత " లేటెస్ట్ ప్రోమో...ఊర మాస్..!
” అరవింద సమేత ” లేటెస్ట్ ప్రోమో…ఊర మాస్..!
Previous articleRGV ‘S లక్ష్మీస్ ఎన్టీఆర్..మరోసారి టాలీవుడ్ లో కలకలం..
Next article“అరవింద సమేత” పై మెగా ఫ్యామిలీ పొగడ్తల వర్షం ..!