Newsపిల్లలు కాయిన్స్ మింగితే పరిస్థితి ఏంటి.. వెంటనే చేయాల్సిన పనులేంటి..!

పిల్లలు కాయిన్స్ మింగితే పరిస్థితి ఏంటి.. వెంటనే చేయాల్సిన పనులేంటి..!

ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నా వారు ఏదో ఒక విధంగా తెలియని తుంటరి పనితో ఇబ్బందుల పాలవుతారు. ముఖ్యంగా చిన్న పిల్లలు తమకు దొరికిన ప్రతి వస్తువుని నోట్లో పెట్టుకోవాలని చూస్తారు. అందుకే చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో చిన్న సైజు వస్తువులను వారికి అందుబాటులో ఉంచొద్దని చెబుతారు.

అయితే సాధారణంగా కొందరు తుంటరి పిల్లలు కాయిన్స్, గోలీ లాంటి వస్తువులను నోట్లో వేసుకుంటారు. అలాంటి సందర్భంలో ఏం చేయాలి.. డాక్టర్ ను చేరుకునే క్రమంలో ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటని తెలుసుకోవాలని ఉంటుంది. పిల్లలు కాయిన్స్, గోలి మింగితే అవి గొంతుకి అడ్డు పడ్డాయా లేదా అన్నది చూసుకోవాలి.

గొంతులో ఉన్నట్టు అనిపిస్తే నోటి నిండా నీళ్లను పట్టించి అది బయటకు వచ్చేలా ప్రయత్నించాలి. లేదా కడుపులోకి వెళ్లేలా చేయాలి. కడుపులో వెళ్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. అది యూరిన్ ద్వారా లేక మలమూత్ర విసర్జన ద్వారా అయినా బయటకు వస్తుందట. కాయిస్, గోలి ఉంటే ఎక్స్ రే తీయించి అది ఎక్కడ ఉంది ఎలా ఉంది అన్నది గుర్తించాలి. మింగిన రెండు రోజుల్లో రాకుంటే డాక్టర్ ను మళ్లీ కన్సల్ట్ చేయాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news