Gossipsఎన్టీఆర్ కొడుకుతో సిల్లీ ఫైటింగ్ (వీడియో)

ఎన్టీఆర్ కొడుకుతో సిల్లీ ఫైటింగ్ (వీడియో)

టాలీవుడ్ లో మోస్ట్ బిజియెస్ట్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఒకరని చెప్పొచ్చు. స్టార్ హీరోలకు ఎవరికి సాధ్యం కాని విధంగా ఒక్కోసారి ఏడాదికి రెండు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. అలా చేయడం ఒక్క ఎన్.టి.ఆర్ కే సాధ్యమైంది. ఇక ప్రస్తుతం త్రివిక్రం తో అరవింద సమేత సినిమా చేస్తున్న ఎన్.టి.ఆర్ ఆ సినిమా తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ మూవీ చేయనున్నాడు.

సినిమాలతో బిజీగా ఉండి ఫ్యామిలీని పట్టించుకోని హీరోలున్నారు. కాని ఎన్.టి.ఆర్ దానికి విరుద్ధం. సినిమాలు ఎంత బాధ్యతగా చేస్తాడో ఫ్యామిలీకి అంతే ఎక్కువ టైం ఇస్తాడు. రెండో వారసుడు పుట్టాక ఎన్.టి.ఆర్ ఇంకా ఎక్కువసేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నట్టు గా కనిపిస్తుంది. ఇక తన పిల్లలతో ఆటాలాడుతూ కనిపిస్తున్న తారక్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు.

లేటెస్ట్ గా తారక్ అభయ్ రామ్ కలిసి చేసిన ఓ ఫన్న్ ఎం.ఓ.జీ తన ఇన్ స్టాగ్రాంలో పెట్టాడు ఎన్.టి.ఆర్. అభయ్ రాం ఎన్.టి.ఆర్ ను కొడుతూ ఉన్న ఆ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఎంత పెద్ద హీరో అయినా సరే కొడుకుతో తన్నులు తినాల్సిందే.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఎన్.టి.ఆర్ ను చూసిన అందరు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్టార్ హీరోనే కాదు ది కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని కూడా అంటున్నారు.

When you become a #punchingbag for your son #karatekid #elderbrat #lazysunday

A post shared by Jr NTR (@jrntr) on

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news