ఇండియా ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సీరీస్ లో భాగంగా నాల్గవ టెస్ట్ ఈరోజు మొదలైంది. 3 టెస్టుల్లో 1-2లో వెనుకపడ్డ టీం ఇండియా ఈ టెస్ట్ గెలిచి 2-2గా సమం చేయాలని చూస్తుంది. ఇక మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక మొదటి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే వికెట్ల పతనం మొదలైంది.
జెన్నింగ్స్ (0)ను బూమ్రా అవుట్ చేయగా.. ఆ వెంటనే ఇశాంత్ శర్మ చేతుల్లో ఎల్.బి.డబల్యు అయ్యాడు జో రూట్ (4) మొత్తానికి మొదటి రోజు పూర్తి కాగానే 12 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు సాధించింది.ఇంగ్లాండ్ 246 కి అల్ అవుట్ అయ్యారు.సామ్ కురాన్ 78 పరుగులు తీసి ఇంగ్లాండ్ ని గట్టుఎక్కించాడనే చేపల్లి .ఇండ్లను అల్ అవుట్ ఇయినవెంటనే ఇండియా ఓపెనర్స్ ధావన్(3),లోకేష్ రాహుల్ (11)తో మొత్తటిరోజు 19-0 వికెట్స్ కోల్పోకుండా రాణించారు. టీం ఇండియా దూకుడు చూస్తుంటే ఈ నాలుగో టెస్ట్ తో పాటుగా చివరి టెస్ట్ కూడా విజయం సాధించి సీరీస్ గెలుచుకునేలా ఉంది.