Gossipsచిరు ఇంట్లో గొడవలకు కారణమైన పవన్..!

చిరు ఇంట్లో గొడవలకు కారణమైన పవన్..!

ఈ నెల ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కారణంగా చిరు తనయలు శ్రీజా, సుస్మిత బర్త్ డే పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. వారితో ఓ ప్రముఖ దినపత్రిక చేసిన ఇంటర్వ్యూలో పవన్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెళ్లడించారు. శ్రీజ సైలెంట్ అని.. తను చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టేదని అందుకే చరణ్, తాను ఎక్కువ అల్లరి చేసే వాళ్లమని చెప్పుకొచ్చింది సుస్మిత.
1

2
అంతేకాదు మా అల్లరికి బాబాయ్ పవన్ కూడా తొడయ్యేవాడని తెలిపారు. ఒక్కోసారి చరణ్ తో తాను గొడవపడేలా బాబాయ్ ప్రోత్సహించే వారని అన్నది సుస్మిత. అలా చిన్ననాట తమ సరదా సందర్భాలను గుర్తుచేసుకున్నారు చిరు తనయురాళ్లు ఇద్దరు. ఈసారి చిరంజీవి బర్త్ డే సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సైరా నరసింహారెడ్డి టీజర్ రిలీజ్ చేస్తున్నారు. బర్త్ డే కానుకగా ఓ రోజు ముందే సైరా టీజర్ వచ్చేస్తుంది. 3

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news