అందాల తార శ్రీ దేవి కెరీర్ లో బెస్ట్ మూవీస్ ఇవే..!

ఈమధ్యనే నింగిసెగసిన అందాల తార శ్రీదేవి.. ఆమె మరణం ఇండియన్ సినిమా పరిశ్రమకు ఓ షాక్.. 80వ దశకంలో హీరోలు ఎవరైనా హీరోయిన్ మాత్రం ఒక్కరే ఆమె శ్రీదేవి. అందం అభినయం కలిసి ఆమె సినిమాలో ఉంటే అది కచ్చితంగా సక్సెస్ అన్నట్టే. శ్రీదేవి కెరియర్ లో ఆమె నటనతో మెప్పించిన కొన్ని సినిమాలు చూస్తే అందులో మొదటిగా జగదేక వీరుడు అతిలోక సుందరి వస్తుంది.
1

2

3

4
మెగాస్టార్ చిరంజీవితో శ్రీదెవి కలిసి చేసిన ఆ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది. రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అశ్వనిదత్ నిర్మించారు. ఇక ఆ తర్వాత కొన్నాళ్ల గ్యాప్ తో శ్రీదేవి బాలీవుడ్ లో చేసిన సినిమా ఇంగ్లీష్ వింగ్లీష్. ఆ సినిమాలో ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. ఇక నాగార్జునతో గోవిందా గోవిందా, వెంకటేష్ తో క్షణ క్షణం సినిమాలు ఆమె నటన పరంగా ఎంతో గొప్ప క్రేజ్ తీసుకొచ్చాయి. ఈ రెండు సినిమాలకు రాం గోపాల్ వర్మ దర్శకుడు. బాలీవుడ్ లో చాందిని సినిమాలో శ్రీదేవి నటన అందరిని మెప్పించింది. ఆ తర్వాత అనీల్ కపూర్ తో చేసిన లమ్హే కూడా సూపర్ హిట్ అయ్యింది.
5

Sridevi (6)

Sridevi (7)

Sridevi (8)
వీటితో పాటుగా మిస్టర్ ఇండియా, కమల్ హాసన్ తో తీసిన సాద్మా, లాడ్ల, చల్ బాజ్, మీండం కోకిల (వసంత కోకిల) ఈ సినిమాలన్ని శ్రీదేవి కెరియర్ బెస్ట్ యాక్టింగ్ చేసిన సినిమాలు. Sridevi (9)

Sridevi (10)

Sridevi (11)

Sridevi (12)

Leave a comment