ఈ సాంగ్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..!

అజయ్ భూపతి డైరక్షన్ లో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్స్ గా నటించిన సినిమా ఆరెక్స్ 100. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో పాయల్ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన ఈ సినిమా 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమాలోని అదిరే హృదయం సాంగ్ రిలీజ్ అయ్యింది.

ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. కార్తికేయ, పాయల్ కలిసి రొమాంటిక్ మూడ్ లో రెచ్చిపోయారు. పాయల్ పరువాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. సినిమాలో ఒక్కసారే వచ్చే ఈ సాంగ్ యూట్యూబ్ లో రిపీట్ మోడ్ లో పెట్టి మరి చూసేస్తున్నారు ప్రేక్షకులు. అందుకే రిలీజ్ అయిన ఈ వీడియో సాంగ్ వ్యూయర్ కౌంట్ లో కూడా దూసుకెళ్తుంది.

Leave a comment