Newsరేణుదేశాయ్ కు తోడు దొరికింది.. చేతిలో చెయ్యేసి మరి చెప్పింది..!

రేణుదేశాయ్ కు తోడు దొరికింది.. చేతిలో చెయ్యేసి మరి చెప్పింది..!

పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ మళ్లీ పెళ్లికి రెడీ అవుతుంది. పవన్ తో విడిపోయాక కొన్నాళ్లు పిల్లలతో ఒంటరి జీవితాన్ని గడిపిన రేణుదేశాయ్ తనకు సరిజోడి కోసం ఎదురుచూసింది. కొన్నాళ్ల కిందటే తాను మళ్లీ పెళ్లికి సిద్ధమని ఎనౌన్స్ చేసింది. ఫైనల్ గా తనకు నచ్చిన మనిషి దొరికాడని తనతో చేతిలో చేయి వేసి మరి చెప్పింది. అంతేకాదు ఆమె ఈ విషయాన్ని చెబుతూ ఓ పిక్ షేర్ చేసింది.

స్వచ్చమైన ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికిన నాకు ఎట్టకేలకు నా ప్రేమను నీలో చూస్తున్నాను. నా చేయి ఇలానే పట్టుకో ఎప్పటికి విడిచిపెట్టకు అంటూ ఫోటోతో ఎమోషనల్ మెసేజ్ కూడా పెట్టింది రేణుదేశాయ్. ఇన్ స్టాగ్రాంలో రేణు పెట్టిన ఈ పిక్ కు విపరీతమైన స్పందన వస్తుంది.

అప్పట్లో రేణు దేశాయ్ సెకండ్ మ్యారేజ్ గురించి పవన్ ఫ్యాన్స్ విమర్శలు చేశారు. కాని ఆమె వారి బెదిరింపులకు ఏమాత్రం తలగ్గొక్క ఫైనల్ గా మళ్లీ తన ప్రేమను వెతుక్కుంది. అయితే ఆమె పెళ్లిచేసుకునేది ఎవరినో మాత్రం రివీల్ చేయలేదు.

. I went looking for love in all the wrong places. I thought, I will find it in poetry. Sometimes in candlelight dinners, most of the time in sugar coated false promises of forevers. I wanted to find love in the most obvious; rains, songs and long drives. I thought I will find it hidden in a giant bouquet of hundred roses. During this search I forgot that love is an experience. It’s an abstract noun that has to be experienced, not possessed. I found love in moments and not in forevers, with you. I found love in tiny meaningful gestures, sincere words and honest actions. You are like my spectacles, I experience joy, peace and kindness clearer now. Hold on to my hand, to never let go, ever. Yes, you do make me believe a li’ll bit in forevers… And yes, you do make peace synonymous with love…

A post shared by Renu (@renuudesai) on

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news