100 రోజులు ,16 మంది సెలబ్రిటీస్ ,1 బిగ్ హౌజ్ .. ఈసారి ఆడించేవాడు నేచురల్ స్టార్ నాని , ఆడబోయేవాళ్లు తెలియాలంటే మాత్రం ఆ రోజు వరకు ఆగాల్సిందే.. ఏరోజు అంటారా ? మేము చెబితే ఏంబాగుంటుంది .. స్వయంగా నాని నే చెబుతున్నాడు.. క్రింద చూడండి.
June 10th 🙂
100 Days
16 celebrities
1 Big House#BiggBossTelugu2 pic.twitter.com/KXz2cRs5Ol— Nani (@NameisNani) May 29, 2018