నందమూరి కళ్యాణ్ రామ్ సరసన కాజోల్ నటించిన సినిమా MLA. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తునారు. ఈ సినిమా ఈ నెల 23 న అభిమానుల ముందుకు వస్తుంది.ఈ సినిమా పై చిత్ర వర్గాలలో బారి అంచనాలే వున్నాయి.ప్రస్తుతం రిలీజ్ అయినా ట్రైలర్ ద్వారా అభిమానుల అంచనాలను అందుకుంటుందని చేపల్లి .
MoviesMLA ట్రైలర్ (కళ్యాణ్ రామ్ & కాజల్ )
MLA ట్రైలర్ (కళ్యాణ్ రామ్ & కాజల్ )
Previous articleఅమ్మాయిలను వంచిస్తున్న ఆ టాప్ డైరెక్టర్
Next articleఎన్టీఆర్ ఫై నందమూరి ఫ్యాన్స్ ఫైర్