Newsనన్ను వెధవని చేసినందుకు చాలా కృతజ్ఞతలు : కత్తి మహేష్ సంచలన...

నన్ను వెధవని చేసినందుకు చాలా కృతజ్ఞతలు : కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

ఆ మధ్య సంచలనాలకు మారుపేరుగా మార్మోగిన వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్ పాపులారిటీ పాజిటివ్ గానో లేదా నెగటివ్ గానో బాగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇతని రివ్యూస్ ని విమర్శించే వారు ఎంతమంది ఉన్నారో … ఇష్టపడే వారు కూడా ఉన్నారు సినీ ఇండస్ట్రీ లో.. అలా “నీది నాది ఒకే కథ ” అనే సినిమా విజయోత్సవ సభకి కత్తి మహేష్ ని ముఖ్య అతిధి గా పిలిచారు. ఇక అక్కడ మనవడు ఎలా రెచ్చిపోయాడో మీరూ చూడండి…

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news