గత శుక్రవారం టచ్ చేసి చూడు తో తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవి తేజ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ఫస్ట్ వీకెండ్ లో పర్వాలేదనిపించుకున్నాడు. అనుకున్న స్థాయిలో లేదనే టాక్ వచ్చినప్పటికీ గత మూడు రోజుల్లో మంచి కల్లెక్షన్లనే కొల్లగొట్టాడు మాస్ మహారాజ. మొత్తం మూడు రోజులకి గాను ప్రపంచ వ్యాప్తంగా 8.41 కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టాడు. ఆఫీషియల్ గా అందిన లెక్కల ప్రకారం ఏరియాల వారీగా మూడు రోజుల కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి
నైజాం : Rs 2.85 Cr
సీడెడ్ : Rs 0.91 Cr
వైజాగ్ : Rs 0.85 Cr
గుంటూరు : Rs 0.66 Cr
ఈస్ట్ : Rs 0.64 Cr
వెస్ట్ : Rs 0.44 Cr
క్రిష్ణా : Rs 0.43 Cr
నెల్లూరు : Rs 0.30 Cr
తెలుగు రాష్ట్రాలు : Rs 6.86 Cr
ఇతర రాష్ట్రాలు : Rs 0.75 Cr
మిగతా ప్రపంచం : Rs 0.60 Cr
మొత్తం కలెక్షన్లు : Rs 8.41 Cr