ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పనున్న 108 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం నాలుగు డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పరిశీలించారు. ఆ డిజైన్లు ఇవే.. వీటిల్లో ఏ డిజైన్ బాగుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయగలరు.
Gossipsఅమరావతి లో స్థాపించబోయే ఎన్టీఆర్ ప్రతిష్టాత్మిక విగ్రహం డిజైన్స్ .... మీ...
అమరావతి లో స్థాపించబోయే ఎన్టీఆర్ ప్రతిష్టాత్మిక విగ్రహం డిజైన్స్ …. మీ అభిప్రాయం చెప్పండి..
Previous articleరాజీవ్ కనకాల తల్లిని చూసి ఎన్టీఆర్ ఎలా బాదపడ్డాడో చూడండి
Next articleరజినీకాంత్ కి షాక్ ఇచ్చిన భాగమతి..!