అక్కినేని వారి కోడలు సమంత పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడమే ఎక్కువ అనుకుంటున్నవారికి వరుసగా షాకులు ఇచ్చుకుంటూ వెళుతుంది. హాట్ ఫోటోలు , వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.పెళ్లి తర్వాత సమంత నుండి ఇటువంటివి అస్సలు ఊహించని అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.