టాలీవుడ్ స్టార్స్ లేటెస్ట్ రెమ్యునరేషన్ లెక్క ఇదే..!

స్టార్ రేంజ్ ఒక్కసారి వస్తే సినిమా ఫలితాలు ఎలా ఉన్నా రెమ్యునరేషన్ కు మాత్రం రెక్కలొచ్చేస్తాయి. ఇక వరుస విహయాలు సాదిస్తే మాత్రం సినిమా సినిమాకు పారితోషికం కూడా పెంచేస్తారు. ఒకప్పుడు లక్షల్లో ఉన్న రెమ్యునరేషన్ ఇప్పుడు కోట్లకు చేరింది. అప్పట్లో కోటే ఎక్కువ అనుకుంటే.. ఇప్పుడు పాతిక కోట్లు పైనే అనేస్తున్నారు స్టార్లు.

మొత్తానికి సినిమాను నడిపించే కథానాయకుడు.. ఆ సినిమా కోసం తన కష్టం.. కొంతకాలం సమయం.. ఇదంతా ఆ సినిమా మీద ఉన్న ఇష్టంతోనే.. అయితే స్టార్స్ విషయానికొస్తే ఆయన బొమ్మ చూసి బిజినెస్ జరుగుతుంది కాబట్టి డిమాండ్ ను బట్టి దుమ్మురేపేలా రెమ్యునరేషన్ చార్జెస్ ఉంటాయి. మరి ఈ తరం స్టార్స్ రెమ్యునరేషన్ డీటైల్స్ ఎలా ఉన్నాయో మీరూ చూడండి..

చిరంజీవి – 2017 నుండి 20 కోట్లు పైనే..
బాలకృష్ణ – 2017 నుండి 10 కోట్లు పైనే..
వెంకటేష్ – 8 కోట్లు
నాగార్జున – 7 కోట్లు
పవన్ కళ్యాణ్ – 22 కోట్లు పైనే..
మహేష్ – 20 కోట్లు పైనే..
ఎన్టీఆర్ – 20 కోట్లు పైనే..
అల్లుఅర్జున్ – 18 కోట్లు పైనే..
ప్రభాస్ – బాహుబలి కి ముందు 8 కోట్లు – బాహుబలి తర్వాత 20 కోట్లు పైనే..
రామ్ చరణ్ – 16 కోట్లు
రవితేజ – 7.5 కోట్లు
నాని – 5 కోట్లు

Leave a comment