Gossipsపవన్ ఓ వైరస్.. హెచ్.ఐ.వి కన్నా డేంజర్..బాలయ్యకి ట్రీట్మెంట్ అవసరం..!

పవన్ ఓ వైరస్.. హెచ్.ఐ.వి కన్నా డేంజర్..బాలయ్యకి ట్రీట్మెంట్ అవసరం..!

కత్తి మహేష్ పవన్ మీద విమశ్రనాస్త్రం మరింత పెంచాడని చెప్పొచ్చు. రోజు రోజుకి పవన్ పై మరింత కత్తి దూస్తున్న మహేష్ కత్తి ఇప్పుడు పవన్ ఓ వైరస్.. హెచ్.ఐ.వి కన్నా డేంజర్ అని కామెంట్ చేశాడు. రీసెంట్ గా కోనా వెంకట్ కత్తి మహేష్ పై కామెంట్ చేశాడు. ఇక వాటికి రిప్లై ఇస్తూ ఒక జోకర్ మరో జోకర్ గురించి.. ఓ బ్రోకర్ మరో బ్రోకర్ గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని కత్తి మహేష్ కామెంట్ చేశాడు.

కత్తి మహేష్ ను టార్గెట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ మహేష్ కత్తిని పందితో పోల్చుతూ మెమిస్ చేస్తున్నారని అన్నాడు. ఇక ఈ కార్యక్రమం అంతా గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుండి జరుగుతుందని.. అల్లు అరవింద్ అయినా ఈ నాన్సెన్స్ ఆపేసేలా చూస్తారని అన్నాడు కత్తి మహేష్. తానేమి అల్లు అరవింద్ కు.. గీతా ఆర్ట్స్ కు వ్యతిరేకిని కాదని చెప్పుకొచ్చాడు కత్తి మహేష్.

ఇక పనిలో పనిగా బాలకృష్ణను కామెంట్ చేశాడు కత్తి మహేష్. తాను రాజు.. తన వంశం మాత్రమే గొప్పదని.. రాజ్యాలు ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు. ముందు బాలకృష్ణ ఆ భ్రమలో నుండి బయటకు రావాలని అన్నాడు. ఆయనకు సైకలాజికల్ కౌన్సెలింగ్ అవసరమని అన్నాడు కత్తి మహేష్. మరి ఇన్నాళ్లు పవన్ ఫ్యాన్స్ నే కెలికిన మహేష్ కత్తి.. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ తో పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు అతన్ని ఎవరు ఎలా టార్గెట్ చేస్తాడో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news