నమ్మలేకపోతున్న ట్రేడ్ వర్గాలు…రాజా ది గ్రేట్ 3 డేస్ కలెక్షన్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహరాజుగా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ. గత మూడు సంవత్సరాల నుంచి ఈ హీరొకి పెద్దగా కలిసి రావడం లేదనే చెప్పాలి. బెంగాల్ టైగర్ కాస్త పరవాలేదు అనిపించినా.. తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని పటాస్, సుప్రీమ్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు అనీల్ రాఘవపూడితో దిల్ రాజ్ నిర్మాతగా మెహ్రరీన్ హిరోయిన్ గా నటించిన రాజా ది గ్రేట్ సినిమాతో దీపావళి స్పెషల్ గా బుధవారం ధియేటర్స్ కు వచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మూడవ సినిమాగా దిల్ రాజు నిర్మించిన ఈ మూవీకి సక్సెస్ ఫుల్ టాక్ వచ్చింది. ఈ మూవీ మూడురోజుల్లో వరల్డ్ వైడ్ గా 13 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ టాక్.

రాజా ది గ్రేట్ ఏరియా వైజ్ కలెక్షన్లు :

నైజాం 3.91 కోట్లు
సీడెడ్ 1.70 కోట్లు
ఉత్తరాంధ్ర 1.07 కోట్లు
గుంటూరు 89.10 లక్షలు
ఈస్ట్ గోదావరి 77.84 లక్షలు
కృష్ణా 73.52 లక్షలు
వెస్ట్ గోదావరి 64.24 లక్షలు
నెల్లూరు 41 లక్షలు
టోటల్ ఆంధ్ర – తెలంగాణ 9. 54 కోట్లు
ఓవర్సేస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి షేర్ 12.20 కోట్లు

Leave a comment