తారక్ పై KTR  పొలిటికల్ కామెంట్స్ …

తెలంగాణ IT మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్ లో చాల యాక్టీవ్ గ వుంటారు . ఆఫీషియల్  అనౌన్స్మెంట్స్ సైతం ట్విట్టర్ వేదికగా చేప్పేస్తూవుంటారు ఆయన . తన ఫాలోయర్స్ కి క్విక్ గ రిప్లై లు కూడా చేస్తూవుంటారు . అయితే తాజాగ మొన్న దసరా పండుగ సందర్భంగా తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక ఫోటో పెట్టారు . ఆ ఫోటో లో ఒక బాణం రావణుడికి గురిపెట్టి ఉంటుంది. దానికి ‘Let’s kill the Ravana within’  అని ఒక ట్యాగ్ కూడా తగిలించేసారు ఆయన.

దానికి గాను చాల రిప్లయ్స్  వచ్చాయి , ఎన్టీఆర్ అభిమాని ఒకరు ‘ KTR గారు జాగ్రత్త ఇప్పుడు జై (ఎన్టీఆర్) రావణుడిగా వస్తారు ‘ అని రిప్లై చేసాడు . దానికి KTR కూడా ఒక పంచ్ వేస్తూ రిప్లై చేసారు . వర్రీ అవ్వద్దు  బ్రదర్ తారక్ నాకు మంచి ఫ్రెండ్  , ఆయన జై సంగతి చూసుకుంటారు అని .

అయితే సోషల్ మీడియా లో ఈ విషయం పై చాల చర్చలు జరుగుతున్నాయి . ఆ అభిమాని పొలిటికల్ తారక్ పొలిటికల్ ఎంట్రీ పై ఇండైరెక్ట్ గా KTR కు రిప్లై పెట్టారని . అది KTR  కి కూడా అర్ధమై ఆ విధంగా రిప్లై చేశారని  విపరీతంగా చెప్పుకుంటున్నారు సోషల్ మీడియా లో .

 

 

Leave a comment