Healthయాపిల్ పండే కాదండోయ్.. రోజుకొక పప్పు ఉండ తింటే కలిగే...

యాపిల్ పండే కాదండోయ్.. రోజుకొక పప్పు ఉండ తింటే కలిగే ఆ మేలే వేరప్పా!!

రోజుకొక యాపిల్ తింటే కలిగే మేలు మనందరికీ తెలిసిన విషయమే.. one apple a day keeps away the doctor అనే నానుడి కూడా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మన దైనందిన కార్యక్రమాల్లో మన ఆహారపు అలవాట్లతో పాటు.. ఆహారం తీసుకునే సమయం కూడా మారుతుంది. చిన్న వయసులోనే బీపీ , షుగర్లు వచ్చేస్తున్నాయి.బెల్లం మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది? ఈ విషయం మనలో ఎంత మందికి తెలుసు ? బెల్లము డైరెక్ట్ గా తినలేని వారు పప్పు ఉండ ని రోజుకొకటి తింటే కలిగే లాభాలు ఏంటో క్రింద వీడియో ని చూసి తెలుసుకోండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news