చిన్నా పెద్ద అని తేడా లేకుండా తనకు నచ్చిన ఏ సినిమాపై అయినా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటాడు దర్సకధీరుడు రాజమౌళి .అటువంటిది తన అభిమాన హీరో తారక్ ట్రైలర్ రిలీజ్ అవ్వటమే ఆలశ్యం వెంటనే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. టీజర్ టూ గుడ్ అంటూ… పబ్లిసిటీ స్టార్ట్ చేసే విధానం ఇదే అంటూ తన మార్కెటింగ్ తెలివిని చూపించాడు. రాజమౌళి చేసిన ట్వీట్ మీకోసం…
Too Good, @Tarak9999 … THIS is how you start the publicity of a film…Just WOW… #JaiTeaser https://t.co/mUua67w9pY
— rajamouli ss (@ssrajamouli) July 6, 2017