ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హీరో హీరోయిన్లు గా నటించిన మరకతమణి సినిమా ఆడియో ఫంక్షన్ ఈ రోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భముగా యువ హీరో నాని మాట్లాడుతూ దాసరి నారాయణ గారి కలని మా యువ హీరోలమంతా కలిసి నెరవేరుస్తామంటూ మాటిచ్చారు. దాసరి గారు ఎప్పుడూ డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేవారు. హీరోల సినిమాలు కాకుండా ఇక మును ముందు దర్శకుల సినిమాలు మాత్రమే ఉండేలా మా యువ హీరోలు కలిసి పని చేస్తామంటూ అన్నారు. హీరో ఆది గురించి మాట్లాడుతూ తమ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రస్తావించారు. అయితే ఇదే సందర్బములో ఆది పెళ్లి విషయం గురించి మాట్లాడి అందరినీ షాక్ కి గురి చేశాడు నాని. పూర్తి వివరాలకోసం క్రింద వీడియో చూడండి.
Newsఆడియో ఫంక్షన్ లో హీరో, హీరోయిన్ లపై నోరు జారిన నాని......
ఆడియో ఫంక్షన్ లో హీరో, హీరోయిన్ లపై నోరు జారిన నాని… దేవుడా ఏమయింది వీళ్లకు ??
Previous articleనందమూరి కళ్యాణ్ రామ్ మళ్ళీ రిస్క్ !!
Next articleషాకింగ్ షాకింగ్ … ధోనీ ని అడ్డుకున్న కుంబ్లే ?