ఏప్రిల్ 1 నుంచి జనాల్ని దోచుకోవడానికి బ్యాంకుల ముఠా సిద్ధమైపోయింది. అంతా నంబర్ గేమ్ తో జేబులు కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నారు.
ఖాతాలో డబ్బుండి దాన్నుంచి ఏటీఎంలో తీసినా చెక్ ఇచ్చినా ఇలా ఏం చేసినా పరిమిత పర్యాయాల కంటే ఎక్కువసార్లు ట్రాంజాక్ట్ చేస్తే ఫీజులు బాదేస్తారు. అలా అని ఖాతాలో డబ్బులు లేకపోతే ఊరుకుంటారా… ఖాతాలో కనీస నిల్వలు మెంటైన్ చేయనందుకు ఛార్జీలు వసూలు చేయబోతున్నారు. మొత్తానికి బ్యాంకు కస్టమర్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది.
రేపటి నుంచీ మిమ్మల్ని బ్యాంకులు ఎలా దోచుకుంటాయో చూడండి
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి