Naturist cleaner organization from London has given an advertisement which extracts the people around.The total story has given below please read it and if you like it please share it.
పుర్రెకో బుద్ది జిహ్వ కో రుచి అని మన పెద్దలు ఊరికినే అనలేదు అనిపిస్తుంది ఈ వార్త చూస్తే.. ఓ ప్రైవేట్ ఇళ్లను ఆఫీసులను క్లీన్ చేసే ఓ కంపెనీ కస్టమర్ల కోసం పెద్ద ప్లానే వేసింది. తమ వద్ద నూలు పోగులేకుండా పని(క్లీన్) చేసే అమ్మాయిలు ఉన్నారని అయితే మొదటి గంటకి 65 పౌండ్లు అంటే మన రూపాయల్లో దాదాపుగా 5400 రూపాయలు మరియు తర్వాత గంట నుంచి గంటకి 55 పౌండ్లు(4600 రూపాయలు) గా నిర్ణయించింది. అయితే ముఖ్యమైన నిబంధన ఏంటంటే వారిని ఎవరూ తాకకూడదు.
దీనికి సంబంధించి కొత్తగా ప్రకటన ఇచ్చింది ఈ లండన్ కు చెందిన నేచరిస్ట్ క్లీనర్ అనే సంస్థ. ఇళ్లను శుభ్రం చెయ్యటానికి తమకి మహిళా సిబ్బంది కావాలని అయితే వారు ఒంటిపై బట్టలేమి లేకుండా కేవలం స్లిప్పర్స్ మరియు గ్లౌజులు ధరించి పని చేయాల్సి ఉంటుందని దాని సారాంశం. ఈ ప్రకటనను జనం ఎంతో ఆసక్తి తో చూస్తున్నారు.