Healthరోజుకో గుడ్డు ఆరోగ్యం.. కానీ ఎలా తినాలి ? ఎంత సేపు...

రోజుకో గుడ్డు ఆరోగ్యం.. కానీ ఎలా తినాలి ? ఎంత సేపు ఉడికించాలి ?

Egg for everyday is the slogan we hear every day here and there. However so many people are in the confusion while making the egg eatable.There are some questions how to cook the egg and how long the egg be boiled.. here are the answers in the video..watch it and share with your friends!

రోజుకో గుడ్డు ఆరోగ్యం అంటూ మన టీవీ లో పదే పదే ప్రభుత్వ ప్రకటనలు చూస్తూనే ఉన్నాము. ఈ రోజుల్లో పసి గుడ్డు నుండి పండు ముసలి వరకు అందరూ కోడి గుడ్డు తింటూనే ఉన్నారు. అయితే కోడి గుడ్డుని ఎలా తినాలి.. ఎంత సేపు ఉడికించాలి అనే విషయంలో చాలా మంది కంగారు పడుతుంటారు. వారి కోసమే ఈ ఆర్టికల్. క్రింద ఉన్న వీడియో లో గుడ్డు ని ఎంతసేపు ఉడికించాలి అనే విషయంపై ప్రయోగపూర్వక వివరణ ఉంది… తప్పక ఈ వీడియో ని చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ల రూపంలో తెలపటంతో పాటు తప్పక మీ సన్నిహితులకు షేర్ చేయగలరు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news