లేడీస్ గదిలోకి తొంగి చూసిన యువకుడు.. మృతి!!

sharjah-incident

28 ఏళ్ల భారతీయ యువకుడు యూఏఈలోని షార్జాలో ఎదురుగా ఉన్న ఎత్తైన బిల్డింగ్ లో అమ్మాయిలు ఉన్న గదిలోకి ఆదుర్దాగా తొంగి తొంగి చూసి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన పలువురు హృదయాలను కలిచివేస్తుంది. లేడీస్ గదిలోకి ఆత్రంగా చూసే క్రమంలో కాళ్ళ గ్రిప్పింగ్ కోల్పోయి ఎత్తైన బిల్డింగ్ నుండి క్రిందపడి అప్పటికప్పుడు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.ఆ యువకుడి వివరాలు పూర్తిగా తెలియాల్సిఉంది. పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆ యువకుడి బాడీని హాస్పిటల్ కి తరలించారు.

Leave a comment