News అమలాపాల్‌పై మామ బలవంతం.. తప్పని స్థితిలో లొంగిన భామ.. నెట్టింట్లో...

అమలాపాల్‌పై మామ బలవంతం.. తప్పని స్థితిలో లొంగిన భామ.. నెట్టింట్లో రొమాన్స్ వీడియో కలకలం

Shocking video going viral on internet in which actress Amala Paul romancing with her father in law in the middle of sea on the boat.

అవును.. మీరు పైన చదువుతున్న టైటిల్ నిజమే. కూతురిలా చూసుకోవాల్సిన తన కోడలు అమలాపాల్ మీదే కన్నేశాడు ఆమె మామ. ఏదో సందర్భంలో ఆమెని తాకుతూ వేధించిన అతగాడు.. ఓరోజు ఒంటరిగా అది కూడా సముద్రం మధ్యలో ఓడలో దొరకడంతో ఆమెపై బలవంతం చేయసాగాడు. అతని నుంచి తప్పించుకోవడం కోసం అమలా ఎంతో ప్రయత్నించింది కానీ.. ఫలితం లేకపోయింది. కేకలు వేసినా.. వినడానికి చుట్టుపక్కల ఎవరూ లేరు. తన మామని బలంగా కొట్టడానికి ట్రై చేసినా.. సముద్రం కూడా అతనికే సహకరించింది. చివరికి ఏం చేయలేక.. అతని కౌగిలిలో నలిగి అమలా లొంగిపోయింది. అతనితో రొమాన్స్ చేయాల్సి వచ్చింది. అయితే.. ఇదంతా జరిగింది రియల్ లైఫ్‌లో కాదులెండి, రీల్ లైఫ్‌లో!

అమలాపాల్ తన కెరీర్ ప్రారంభంలో సుందర్ సి.బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేటి చరిత్ర’ అనే సినిమాలో నటించింది. అందులో ఈ అమ్మడు ఓ విలేజ్ అమ్మాయిగా నటించింది. కథాప్రకారం.. ఇందులో ఆమె ఓ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటుంది. అతను టీచింగ్ కోర్స్ కోసం సిటీకి వెళ్ళగా.. తన భార్య అమలాని తండ్రికి తోడుగా ఇంటివద్దే వదిలి వెళతాడు. తన భార్య చనిపోవడంతో.. కోడలిమీద అతగాడు కన్నేస్తాడు. తొలుత ఆమె నుంచి దూరంగా ఉండాలని ఎంతో ప్రయత్నిస్తాడు. ఓరోజు ఓ పని నిమిత్తం ఇద్దరూ ఓ ఓడ మీద వెళుతుండగా.. వాతావరణంలో మార్పు వస్తుంది. ఆ ఓడ అటూఇటూ కదులుతుంది. దాంతో.. అమలాని మామ పట్టుకోవడం, అప్పుడే చీర కొంగు జారిపోవడం, ఓ పెద్ద అల ఓడని ఢీకొట్టడం, ఆమె తన మామ మీద వాలడంతో.. అతడు బలవంతం చేస్తాడు. చివరికి ఆమె కూడా కమిట్ అయ్యి.. రొమాన్స్ చేయాల్సి వస్తుంది. ఇదీ.. ఆ సన్నివేశం సారాంశం.

ఎప్పుడో వచ్చిన ఈ సినిమాకి సంబంధించిన ఈ వీడియో క్లిప్‌ని ఇప్పుడెందుకు ప్రచారం చేస్తున్నారనేగా మీ సందేహం. ఏం చేస్తాం.. ఇలాంటి హాట్ వీడియోలు ఎప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయిగా. ఇప్పుడు ఈ వీడియో వంతు వచ్చింది. ప్రస్తుతం నెటిజన్లు దీన్ని ఇరగబడి చూస్తున్నారు. దాంతో.. వ్యూస్ విచ్చలవిడిగా వచ్చేస్తున్నాయి.

https://youtu.be/fLlF76Fqu4w

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news