సెల్ఫీ….ఆరేళ్ళ పసివాడి నుంచి అరవై ఏళ్ళ ముసలోడి వరకూ బాగా పాపులర్ అయిన పదం. ప్రస్తుతం సెల్ఫీ ట్రెండ్ ఆ రేంజ్లో నడుస్తోంది. ఇక మామూలుగానే ఫోటొలు, మేకప్ అంటేనే ప్రత్యేకంగా ఇష్టపడే అమ్మాయిలు తగ్గుతారా? పేరేంట్స్నో, బాయ్ ఫ్రెండ్స్నో అడిగి ఓ స్మార్ట్ కొనిపిచ్చుకోవడం…ఆ తర్వాత నుంచి ఇక సెల్ఫీలే సెల్ఫీలు. వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అన్నింటినీ సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. కామెంట్స్, లైక్స్‌కి మురిసిపోతున్నారు.
ఈ అమ్మాయి కూడా సేం టు సేం. స్మార్ట్ ఫోన్లో ప్రియుడితో మాట్లాడుకుంటూ బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్ళింది. విషయం తెలిసిన బాయ్ ఫ్రెండ్ ఒక న్యూడ్ సెల్ఫీ కావాలని అడిగాడు. తన లవర్ ఆ రేంజ్లో రిక్వెస్ట్ చేయడంతో ఆ అమ్మాయి కూడా మురిసిపోయింది. వెంటనే డిలీట్ చేయాలన్న కండిషన్‌పై ఓ న్యూడ్ సెల్ఫీని వాడికి వాట్సాప్‌లో పంపించింది. సెల్ఫీ వచ్చిందా? అని వాడిని అడిగింది. వాడు రాలేదని అనడంతో మరోసారి వాట్సాప్‌లో చెక్ చేసింది. అంతే….మెంటలొచ్చిన రేంజ్లో షాక్ అయింది. ఆ న్యూడ్ సెల్ఫీని పొరపాటుగా ఆ అమ్మాయి తండ్రికి పంపించింది మరి. ఆ ఫాదర్ ఆ అమ్మాయిని పిచ్చి తిట్లు తిట్టాడు. అసలు మీ అమ్మను అనాలి. నిన్ను గారాబం చేసి చెడగొట్టింది అని తిడుతూ….ఈ సెల్ఫీని మీ అమ్మకు పంపిస్తున్నాను. నువ్వేం చెప్పదల్చుకున్నా మీ అమ్మకు చెప్పుకో……అని తన కూతురు న్యూడ్ సెల్ఫీని ఫార్వార్డ్ చేశాడు. అంతే తండ్రీ, కూతుళ్ళిద్దరూ కూడా మెంటలెక్కిన స్థాయిలో షాక్ అయ్యారు. సెల్ఫీలు, న్యూడ్ సెల్ఫీలు అంటూ ఏషాలేస్తే లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే మరి.
https://youtu.be/ZrmCZFyEvHk