సినిమా వాళ్ళు ఎప్పుడూ అంతే. కళ్ళెదురుగా ఉన్న టాలెంట్‌ని ఎప్పుడూ గుర్తించలేరు. అందుకే కోట్లు పోసి మరీ ఎక్కడెక్కడి నుంచి ఆర్టిస్ట్స్‌ని, టెక్నీషియన్స్‌ని తీసుకొస్తుంటారు. క్రియేటివ్ సిిినిమాల విషయంలో అంటే ఒప్పుకోవచ్చు. అందాల ఆరబోతకు కూడా ఓ భామను స్పెషల్‌గా ఫారెన్ నుంచి దింపారు. అది ఎంత పెద్ద తప్పో… లోకల్‌గా సన్నీలియోన్‌ని మించిన హాట్ ఏ రేంజ్లో మన తెలుగు హీరోయిన్ నిరూపించింది.
సన్నీ లియోన్ పోర్న్ సినిమాల్లో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఇచ్చేసింది. అలాగే అందాల ప్రదర్శన కూడా సన్నీని మించే చేసేసింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తున్న అలాంటి బి గ్రేడ్ టేస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ హీరోయిన్ హాట్ అందాలు ఎప్పుడు చూపిస్తాడు…ఆ విజువల్స్ ఎప్పుడు వస్తాయా? అని పిచ్చ క్యూరియస్‌గా చూస్తున్నారు. కాసేపు అలాంటి విజువల్స్ రాకపోతే పిచ్చెక్కిపోతున్నారు. అదీ తెలుగు సినిమా హీరోయిన్ హాట్ అంటే. ఇంతకూ ఆ హాటీ పేరు చెప్పుకోలేదు కదూ….సనాఖాన్. ఆ మధ్య కళ్యాణ్ రామ్ సినిమా కత్తిలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌కి క్లోజ్ అయింది. ఇఫ్పుడు ఈ భామే బాలీవుడ్లో సెగలు పుట్టిస్తుంది. అమ్మడి ఎక్స్పోజింగ్ దెబ్బకు ఆ సినిమా టైటిల్ ఏంటి? కథ ఏంటి? అని ఎవ్వడూ మాట్లాడుకోవడం లేదు. సనాఖాన్..సన్నీలియోన్‌ని మించి అనే రేంజ్లో రెచ్చిపోయిన సినిమా ఏంటి? అని మాట్లాడుకుంటున్నారు. బూతో…రోతో…ఓ హీరోయిన్‌కి అంతకుమించిన గుర్తింపు ఏం ఉంటుంది?