అవును ఎందరో హేమా హెమిలైన హీరోల నడుమ యంగ్ టైగర్ కొట్టేశాడు. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా సాధ్యం కానీ ఫీట్ ని మనోడు పట్టేశాడు. అమెరికాలో బ్యాక్ టూ బ్యాక్ 1.5 మిలియన్ డాలర్స్ సినిమా లుగా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లు నిలువగా ఎన్టీఆర్ మొదటి సౌత్ ఇండియన్ హీరో గా రికార్డు స్థాపించాడు. అమెరికాలో సోమవారం వరకు కలెక్షన్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
#JanathaGarage Crossed $1.5 Million today
Pre : $584K
Thu : $154K
Fri : $216K
Sat : $280K
Sun :$197K
Mon – $80K
#JanathaGarage has now crossed $1.5M mark ! NTR is First South Indian hero to have back to back $1.5M movies in USA.