Moviesజనతా గ్యారేజ్ 4 రోజుల కలెక్షన్స్ డీటెయిల్స్.. టాలీవుడ్ లో ఒకే...

జనతా గ్యారేజ్ 4 రోజుల కలెక్షన్స్ డీటెయిల్స్.. టాలీవుడ్ లో ఒకే ఒక్కడు!!

ఎన్నో అంచనాలతో విడుదలైన జనతా గ్యారేజ్ .. ఆ అంచనాలను నిలబెట్టుకొని 50 కోట్ల క్లబ్ లోకి 4వ రోజునే చేరిపోయింది.. బాహుబలి సినిమా తర్వాత జనతా గ్యారేజ్ మిగతా సినిమాలను పక్కకునెట్టి 2 వ స్థానాన్ని ఆక్రమించింది . అంతే కాదు వరుసగా ఒకే సంవత్సరంలో 50 కోట్ల క్లబ్ లోకి చేరిన ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్.. టాలీవుడ్ రికార్డ్స్ పుటల్లోకి ఎక్కాడు.

4 Days Worldwide Share:
Ap/TS: 35.7cr
KA: 6.0cr
Kerala: 1.5cr (Malayalam)
TN / ROI:1.9
US: 5.6
ROW: 1.1…
Total: 51.8cr
Gross: 70Cr+
Second Fastest 50Cr After #Bahubali in #TFI 🙂
#NTRjr is Only Actor To have two 50Cr Share Films in a single year in #Tollywood

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news