Newsహీరోయిన్ రాసలీలలు.. బట్టబయలు చేసిన వీడియో!!

హీరోయిన్ రాసలీలలు.. బట్టబయలు చేసిన వీడియో!!

Actress Sonu Gowda’s personal photos and video of her romance with a man went viral in social media. The actress claimed that the man she was romancing in the video was none other than her husband. She also demanded for an investigation for the leakage of her personal intense pics.

సైబర్ నేరగాళ్ళ బారిన పడిన స్టార్స్ సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే వీరిలో చాలా వరకు బయటకు వచ్చి తమపై ఉన్న నిందను చెరుపుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు తాజాగా మరో తార కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కుంది. అయితే ఇదేమి ఆమెకు తెలియకుండా జరిగిన తతంగం మాత్రం కాదులెండీ. తానే స్వయంగా తన పడకగది చిత్రాలను కెమెరాలో బంధించడమే కాకుండా వీడియో కూడా తీసుకుంది. అయితే ఈ వీడియో అనుకోకుండా లీకవ్వడంతో అమ్మడు సిగ్గుతో చచ్చిపోతోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. కన్నడ ఇండస్ట్రీతో పాటు తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ సోనూ గౌడ.

ఓ వ్యక్తితో ఆమె అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న మూడు ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. దీంతో నెటిజన్లు ఆమెపై దాడికి దిగారు. ఇంతకీ ఆమెతో పాటు రసక్రీడలో పాల్గొన్న వ్యక్తి ఎవరా అంటూ సోషల్ మీడియాలో డిబేట్‌లు కూడా చేశారు. అయితే వీటన్నింటితో విసిగిపోయిన సోనూ, తనతో పాటు ఉన్న వ్యక్తి గురించి నోరు విప్పింది. ఆన్‌లైన్‌లో లీకైన ఫొటోల్లో ఉన్న వ్యక్తి తన భర్త మనోజ్‌ గౌడ అని ఆమె తెలిపింది. ఇతరుల ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టడం చట్టరిత్యా నేరం కాబట్టి ఇలాంటి ఘటనకు పాల్పడిన వ్యక్తికి శిక్ష విధించాలని అమ్మడు నెమ్మదిగా ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చింది. ఇక నెటిజన్లు మాత్రం చేతులు కాలాక ఆకులు పట్టుకోని లాభం ఏమిటి అంటూ సెటైర్లు విసురుతున్నారు. మొత్తానికి సోనూ కథ ఇలా నవ్వులపాలు కావడంతో ఆమె బయట ఎక్కువగా కనిపించడం లేదని సమాచారం.

https://youtu.be/S6PWU-YKQas

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news