Technologyరాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంచితే జరిగే నష్టాలేంటో తెలుసుకోండి!!

రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంచితే జరిగే నష్టాలేంటో తెలుసుకోండి!!

స్మార్ట్ ఫోన్లు వాడే వారికి ఛార్జింగ్ బాధలు మాములుగా ఉండవు. ఎందుకంటే డేటా కానీ ఆన్ లో ఉంది అంటే చాలు ఛార్జింగ్ కొన్ని గంటల్లోనే అయిపోతూ ఉంటుంది. ఈ మధ్య రిలయన్స్ జియో వాడుతున్నవారికి ఛార్జింగ్ బాధలు అసలు చెప్పనక్కర్లేదు. ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో అలా చూసుకొంటూ గడిపేస్తున్నారు చాలామంది. కొంతమంది అలా ఛార్జింగ్ పిన్ ఆన్ లోనే ఉంచి ఫోన్ ని వాడేస్తున్నారు. ఇక రాత్రిపూట ఛార్జింగ్ పెట్టుకొని పడుకుండిపోతారు చాలామంది. అయితే ఆ ఛార్జింగ్ 100 శాతం నిండిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయకపోతే వచ్చే నష్టాలేమిటో క్రింద వీడియో చూసి తెలుసుకోండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news