Gossipsస్పైడర్ 1st డే కలెక్షన్స్...

స్పైడర్ 1st డే కలెక్షన్స్…

ప్రిన్స్ మహేష్ బాబు , అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్ లు గ,  తమిళ్ డైరెక్టర్ ఏ ఆర్  మురుగుదాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పైడర్’. ఈ సినిమా భారీ అంచనాల నడుమ   ప్రపంచవ్యాప్తంగా నిన్న  రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది . భారీ బుడెజిట్ తో రూపొందించిన ఈ చిత్రంతో  మహేష్ బాబు తమిళ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టడంవిశేషం .

ఈ చిత్రం మొదటి రోజుకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో 16.11 కోట్ల వసూళ్లు రాబటిందని సమాచారం. ఫస్ట్ డే కలెక్షన్స్ డీసెంట్ గానే స్టార్ట్ అయ్యాయి . USA ప్రీమియర్ షోస్ ద్వారా  1 మిలియన్ మార్క్ ని టచ్ చేసింది ఈ చిత్రం.తమిళ్ లో కూడా ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ వచ్చాయనే చెప్పాలి. హర్రీ స్ జయరాజ్ సంగీతం అందించగా  , టాగోర్ మధు , NV ప్రసాద్ నిర్మాణ సారధ్యం లో వచ్చింది స్పైడర్ . పండగ వారాంతం కావడం తో మంచి కలెక్షన్స్ దిశగా దూసుకు వెళ్లవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా .

ఏరియా విస్ కలెక్షన్స్ ఈ కింది విధంగా వున్నాయి .

నిజాం: Rs 4.15 Cr

సీడెడ్  : Rs 1.98 Cr

వైజాగ్ : Rs 1.75 Cr

గుంటూరు : Rs 2.10 Cr

ఈస్ట : Rs 2.31 Cr

వెస్ట్ : Rs 1.90 Cr

కృష్ణ : Rs 0.89 Cr

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news