Gossipsమళ్లీ సినిమాల్లోకి సోనాలి బింద్రే రీ ఎంట్రీ ఇస్తుందా..?

మళ్లీ సినిమాల్లోకి సోనాలి బింద్రే రీ ఎంట్రీ ఇస్తుందా..?

కాన్సర్ బారిన పడిన సోనాలి బింద్రే ప్రస్తుతం అమెరికాలో వైద్యం చేయించుకుంటుంది. కీమోతెరపీ చేయించుకుంటున్న ఆమె ఈమధ్య గుండు చేయించుకున్న సంగతి తెలిసిందే. గుండుతో ఉన్న పిక్స్ తో పాటుగా తనకు సోకున వ్యాధి గురించి చెప్పిన సోనాలి లేటెస్ట్ గా ఓ విగ్ పెట్టుకుని దిగిన పిక్ షేర్ చేసింది.

View this post on Instagram

"Vanity is my favourite sin." – Al Pacino Well, it might not be my all-time favourite sin (that would be gluttony 😋), but who doesn't like looking good? The way we look has a profound psychological impact on us… A little vanity here and there does no one any harm. It's important to do what makes you happy, even if it's something as simple as wearing a wig, bright red lipstick, high heels…. All that white noise doesn't make a difference in the larger picture. No one can tell you what's right or wrong for you. When I was testing out the wigs, I had a brief moment of self-doubt… "Am I vain for wanting to look good?" As part of the entertainment industry, you're always expected to look good… Maybe that has been ingrained in me? But then I gave it a thought and I realized I like looking good for me. If I'm in the mood to wear a scarf, I will. If I want to walk around bald and free, I will. Only you know what would make you feel good, and what works best for you. So take every opportunity you can to #SwitchOnTheSunshine. #OneDayAtATime 🙏🌞 Thank you @priyankachopra for connecting me with the amazing @bokheehair, who created my new look.

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on


ఇతరులకు మనం ఎలా కనిపిస్తున్నాం అన్న విషయం మీద మన ఆలోచనలు ఉంటాయి. అందుకే ఈ విగ్ తో నేను ఎలా ఉన్నా అంటుంది సోనాలి. అంతేకాదు స్టైలిష్ గా తయారవడం మనం అందంగా కనిపించడానికి అది ఎవరి కోసమో కాదు. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి అందంగా కనిపించాలనుకోవడం తప్పులేదు. తనకు స్టైలిష్ట్ ను పరిచయం చేసినందుకు ప్రియాంకా చోప్రాకి ధన్య వదాలు చెబుతూ ఇన్ స్టాగ్రాం లో పిక్ షేర్ చేసింది సోనాలి.


బాలీవుడ్ సినిమాలతో పాటుగా తెలుగు సినిమాల్లో నటించిన సోనాలి తెలుగులో కూడా క్రేజీ ఫ్యాన్స్ ను ఏర్పరచుకుంది. కాన్సర్ నుండి ఆమె పూర్తి గా బయటపడాలని ఆమె ఫ్యాన్స్ ప్రేయర్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news