“RDX లవ్ ” టీజర్.. పాయ‌ల్ మ‌రోసారి రెచ్చిపోయింది..

30

ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయ‌ల్ రాజ్‌పుత్ పేరు ఒక్క‌సారిగా మార్మోగిపోయింది. ఈ సినిమాలో ఆమె బోల్డ్ న‌ట‌న‌కు యూత్ ఫిదా అయిపోయారు. ఆ ఒక్క సినిమాతో ఆమె ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఇక తాజాగా ఆమె న‌టించిన సినిమా ఆర్డీఎక్స్ ల‌వ‌ర్‌. ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. నిమిషాం పాటు ఉన్న టీజ‌ర్లో కావాల్సిన‌న్ని శృంగార సీన్లు, బూతులు, డ‌బుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి.

ఆర్ఎక్స్ 100 త‌ర‌హాలోనే యూత్‌ను టార్గెట్‌గా చేసుకుని ఈ సినిమా తీసిన‌ట్టు టీజ‌ర్ చెప్ప‌క‌నే చెప్పేసింది. హీరోయిన్ పాయ‌ల్ హీరో తేజ‌స్‌ను పూర్తిగా డామినేట్ చేసేసింది. పాయ‌ల్ ఇంట్లో పేరెంట్స్ లేన‌ప్పుడు.. మ‌న ఒంట్లో ఫీలింగ్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. త‌ప్ప‌దు అనుకుంటే సేఫ్టీలైనా అందుబాటులో ఉంచుకోవాల‌న్న డైలాగ్ పేలుస్తుంది.

ఇక అలా ముద్దు పెట్టుకుంటే బాగుంటుందా అంటే స్వ‌ర్గం క‌నిపిస్తుంది… టైంలో ఎక్క‌డ నుంచి వ‌స్తున్నారు… తను సేఫ్టీ కావాలంటే తీసుకొస్తున్నాం…. ప‌దే ప‌దే సేఫ్టీలు కావాలంటున్నారు… ఎప్పుడైనా అప‌ర‌చితుడితో సెక్స్ చేశారా ఇలా టీజ‌ర్ మొత్తం హీరోయిన్ – హీరో సెక్స్ సీన్ల‌తో పాటు బూతు డైలాగుల‌తో నింపేశారు. టీజ‌ర్ ర‌చ్చ గురించి చెప్ప‌డం కంటే చూస్తేనే బెట‌ర్‌.

Leave a comment