Gossipsపాడుపనిలో హాట్ బ్యూటీ.. అంతా ఆ హీరో వల్లే!

పాడుపనిలో హాట్ బ్యూటీ.. అంతా ఆ హీరో వల్లే!

టాలీవుడ్‌లో అవకాశాలు ఉన్నప్పుడే హీరోయిన్‌గా తమ సత్తా చాటాలి. లేకపోతే హీరోయిన్ ఛాన్సులు లేక వారి కెరీర్‌ ఎటు వెళ్తుందో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు ఈ రామాయణం ఎందుకు అనుకుంటున్నారా..? అసలు విషయం ఏమిటంటే.. చేసిందే ఒక సినిమా.. అది సూపర్ హిట్‌గా నిలవడంతో వరుసబెట్టి సినిమాలు చేస్తుందని అనుకున్నారు అంతా.. కానీ తీరా చూస్తే ఓ ఐటెం సాంగ్.. అటు నుంచి ఏకంగా వ్యభిచారిణిగా మారిన హీరోయిన్‌ గురించి మనం తెలుసుకుందాం.

Rx100 అనే సినిమా టాలీవుడ్‌ను షేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హాట్ అందాలతో, అదిరిపోయే లిప్‌లాక్‌లతో కుర్రకారుకు పిచ్చెక్కించిన పాయల్ రాజ్‌పూత్ ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సీత సినిమాలో ఓ హాట్ హాట్ ఐటెం సాంగ్ చేసింది. ఈ పాటలో అమ్మడి అందాలు చూసేందుకే సినిమాలు వెళ్లిన వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక ఇప్పుడు హీరోయిన్‌గా కాకుండా ఏకంగా వ్యభిచారిణిగా మారింది ఈ పాప. త్వరలో బెల్లంకొండ బాబు హీరోగా నటించనున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో ఓ వ్యభిచారిని పాత్రలో నటించేందుకు అమ్మడు ఒప్పేసుకుంది.

ఈ సినిమాను దొంగాట ఫేం దర్శకుడు వంశీ కృష్ణ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే బెల్లంకొండ బాబు అక్కగా రేణు దేశాయ్ నటించనుంది. ఈ సినిమాను అతి త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news